Latest Movie :

ఖరారైన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ రిలీజ్ డేట్

మహాత్ రాఘవేంద్ర, పియా భాజ్ పై మరియు అర్చన కవి నటించిన ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ మార్చ్ 15న విడుదలకు సిద్ధమయింది. షిరిడి సాయి కంబైన్స్ బ్యానర్ పై డా: ఎమ్. వి. కె రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి మధుర శ్రీధర్ దర్శకుడు. కాలేజిలో చాలా సబ్జెక్ట్లలో ఫెయిల్ అయిన ఒక యువకుడి ప్రేమ కథే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో చాల భాగాన్ని హైదరబాద్, వైజాగ్ లలో తెరకెక్కించారు. సునీల్ కశ్యప్ అందించిన సంగీతానికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదివరకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మధుర శ్రీధర్ ఈ చిత్రానికి చేతన్ భగత్ రాసిన రివల్యూషన్ 2020 ప్రేరణ అని తెలిపారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Tollywoodz - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger